రెడ్మీ ఎమ్ఐ నోట్ 4 లైటింగ్ సెక్షన్ ఈరోజు చేయడం జరిగింది బూస్ట్ కాయలు అవుతుంది బుసికల్ చేంజ్ చేశాను కానీ అవ్వలేదు తర్వాత డయోడ్ మార్చడం జరిగింది కానీ సేమ్ ప్రాబ్లం దాని తర్వాత దానికి అనుసంధానం చేయబడిన ఒక కాయల్ని మార్చాను అప్పుడు లైటింగ్ సెక్షన్ ఓకే అయ్యింది
No comments:
Post a Comment